Monday, July 19, 2010

బాబ్లి కి గూగుల్ ఎఅర్త్ ప్రూఫ్ గా ఎందుకు మనము ఉపయోగించ కూడదు ?

ఎవరైనా బాబ్లి ప్రాజెక్ట్స్ ని గూగుల్ ఎఅర్త్ లో చూసారా ?Resolution సరిపోతే దానినే ప్రూఫ్ గా ఎందుకు మనము ఉపయోగించ కూడదు ? ఎనీ సాఫ్ట్వేర్ గైస్/గిర్ల్స్ ట్రై తట్ ?

నేనే ఎందుకు ట్రై చేయ kudadu అంటారా (:- ,ఈ వారమంత చాల బిజీ బాబుఎవరినా దయచేసి బాబ్లి ప్రాజెక్ట్ కరెంటు స్టేటస్ ని గూగుల్ ఎఅర్త్ నుంచి అప్లోడ్ చేసి పోస్ట్ చేయ్వాచు కదా ?తెలుగు వారందరికీ ఉపయోగమే కదా?

హౌ ఇస్ ఇట్?

Friday, April 2, 2010

అంతరంగం

నింగికి నేలకు మధ్య ప్రతి విషయం ఫై ప్రతి స్పందన